కోహ్లీకి పాకిస్తాన్ కేప్టెన్ ఫుల్ సపోర్ట్, రెండు దేశాల ఫ్యాన్స్ ఫిదా *Cricket | Telugu OneIndia

2022-07-15 168

Babar Azam's Tweet message for Virat Kohli wins hearts. Babar Azam came In Support Of Virat Kohli | వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోన్న విరాట్ కోహ్లీపై ఇప్పుడు విమర్శల సునామీ మొదలైంది. ఈ పరిస్థితుల మధ్య కోహ్లీకి అనూహ్యమైన ప్లేయర్ నుంచి మద్దతు లభించింది. పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ కోహ్లీకి ఫుల్ సపోర్ట్ చేశాడు. ఈ కఠిన పరిస్థితులు కూడా దాటిపోతాయని భరోసా ఇచ్చాడు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోహ్లీకి సూచించాడు.


#BabarAzam
#viratkohli
#indvseng